In The End… Vazir Rahman, Telugu, Indian
2 responses to “In The End… Vazir Rahman, Telugu, Indian”
-
వజీర్ రెహ్మాన్ చాలా గొప్ప కవి. అతని కవిత్వం సరళంగా ఉంటూనే లోతైన తాత్వికతను కలిగి ఉంటుంది. ఇస్మాయిల్ గారి ప్రభావం కనిపించకపోవటం (ఇస్మాయిల్ గారి సోదరుడీయన) వీరి స్వీయప్రతిభావ్యుత్పత్తులే. ఈయనకు తగినంత గుర్తింపు రాలేదని నేను అనుకొంటూ ఉంటాను. మీరు అనువదించటం చూసాకా పరవాలేదు వజీర్ రెహ్మాన్ is still alive and remembered అనిపిస్తోంది. థాంక్యూ సార్
మెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి
-
బొల్లోజు బాబా గారూ,
మీ సాదరపూర్వక వ్యాఖ్యకి కృతజ్ఞతలు. మొన్నీమధ్య సారంగలో ఆర్. ఎం. ఉమామహేశ్వర రావుగారి వ్యాసంలో ఈ కవితలో కొన్ని పంక్తులు చదివాను. అతని కవిత్వంకోసం నెట్ లో వెదికాను గానీ ఏమీ దొరకలేదు. చలంగారి అల్లుడని వినడం మినహా నిజమో కాదో కూడ తెలీదు. శ్రీ ఉమామహేశ్వర రావుగారినే సంప్రదిస్తే ఆయన సాదరంగా కవిత పూర్తి పాఠం పంపించేరు. ఇస్మాయిల్ గారి సోదరుడని మీరు రాసినపుడు చాల సంతోషం వేసింది. “అచట పుట్టిన చివురుకొమ్మైన చేవ ” అన్న పాదం గుర్తొచ్చింది. మీకు అతని కవిత్వం గురించి లింకులు తెలిసినా, ఎక్కడ దొరుకుతుందో తెలిపినా సంతోషిస్తాను.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి
-
స్పందించండి