War and Peace … Mohan Rishi, Telugu, Indian Poet
వొదిలేసేవాళ్ళు చేసిన మేలు మనతో ఉన్నవాళ్ళూ చెయ్యరు;
ఇచ్చి వెళ్తారు కొన్ని పాఠ్యగ్రంథాల్ని.
ధన్యవాదాలు. దృష్టిని విశాలమూ, నిశితమూ చేసినందుకు.
ఇక నగ్నంగా నడక మొదలు.
“War and Peace … Mohan Rishi, Telugu, Indian Poet” కి 2 స్పందనలు
-
వ్యక్తీకరణ నగ్నంగా ఉంది. చాలా బాగా నచ్చింది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
వనజ గారూ,
కృతజ్ఞతలు. నిజమే. అతని కవిత ఏ ఆడంబరాలూ అలంకారాలూ లేకుండా సహజంగా ఉంది.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి

వ్యాఖ్యానించండి