చిన్ని నీలవర్ణుడు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి
2 responses to “చిన్ని నీలవర్ణుడు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి”
-
చాలా హృద్యంగా ఉందండీ కవిత
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
సుజాతగారూ,
మంచి ప్రతీకలు ఉపయోగించి వ్రాసే కవిత్వమంతా లాగుంటుందో, కొందరికే అది పట్టుబడుతుందో తెలీదు గానీ, కొన్ని కవితలు మొదటిసారి చదవగానే మన గుండెను పట్టెస్తాయి. ఇది చదివినపుడు ఒక చెప్పలేని బాధ నా మనసుని ఆవరించింది. దీనిని చాలా మంది కవి, తన కుమారుడి స్మృతిలో రాసేడని అనుకున్నారు, గానీ ఈ కవిత రాసిన చాలా సం వత్సరాల తర్వాత ఆ సంఘటన జరిగింది. అతను దీనిగురించి ఇచ్చిన సంజాయిషీలో మొదటి Stanzaలో 7 వలైనుకి అంత్యప్రాస దొరకక సతమతమవుతున్నప్పుడు ఇది తట్టింది అన్నాడు గానీ, ఇప్పుడున్నరూపంలో దాన్ని ఈ కవిత వేసుకున్నప్పుడు దాని సంపాదకుడు మార్చేడు. ఇది చాలా ప్రసిధ్ధిపొందిన కవిత.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
-

స్పందించండి