పచ్చని చెట్టు నీడలో… షేక్స్పియర్

.

పచ్చని చెట్టు నీడలో,

నాతోపాటు విశ్రమిద్దామనుకుంటున్నవాళ్ళు;

కమ్మని  పక్షిపాటకి అనుగుణంగా

తమ ఆనందరాగా లాలపిద్దామనుకున్నవాళ్ళు,

ఇక్కడకు రండి… రండి… రండి,

మీకు విరోధులెవరూ ఉండరు,

ఒక్క శీతకాలం,

తుఫాను వాతావరణం తప్ప.

.

ఎవనికైతే అత్యాశ ఉండదో,

ఎండలో పనిచెయ్యడం ఇష్టమో,

తినేదే కోరుకుంటూ,

దొరికినదానితో సంతృప్తి పడగలడో,

ఇక్కడకి రండి … రండి … రండి,

మీకు విరోధులెవ్వరూ ఉండరు,

ఒక్క శీతకాలం,

తుఫాను వాతావరణం తప్ప.

.

షేక్స్పియర్

English: Cobbe portrait, claimed to be a portr...
English: Cobbe portrait, claimed to be a portrait of William Shakespeare done while he was alive  (Photo credit: Wikipedia)

.

Under the Greenwood Tree
.
Under the greenwood tree,
Who loves to lie with me,
And tune his merry note Unto the sweet bird’s throat,
Come hither, come hither, come hither!
Here shall he see no enemy
But winter and rough weather.
.
Who doth ambition shun,
And loves to live i’ the sun,
Seeking the food he eats,
And pleased with what he gets,
Come hither, come hither, come hither!
Here shall he see no enemy
But winter and rough weather.

.

William Shakespeare.

(From : As You Like It, Act II, Scene V, Location : Forest.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: