KG Satyamurty alias Sivasagar, was a revolutionary activist for 30 years. Parallel to his dreams about a new world as a political activist, he also worked towards it through his poetry. It was his strong perception that revolution never touches the economic and political perceptions alone and it touches the literary, cultural and social aspects of life as well. His poetry collections “Udyamam Nelabaludu(The crescent Moon of Revolution)” and Nadustunna Charitra(History in the making)” largely reflect the Dalit Revolutionary in him.
.
అమరత్వం .
విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది చిన్నారి పువ్వు రాలిపోతూ చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది అడవి దహించుకు పోతూ దావానలాన్ని వాగ్దానం చేసింది సూర్యాస్తమయం చేతిలో చేయివేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది
అమరత్వం రమణీయమయింది అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది.
స్పందించండి