
నేనొక తలెత్తుకుని జీవించగల ఏకాకిని … హెన్రీ డేవిడ్ థొరో.

I was made erect and lone,
(July 12, 1817 – May 6, 1862)
“నేనొక తలెత్తుకుని జీవించగల ఏకాకిని … హెన్రీ డేవిడ్ థొరో.”కి ఒక స్పందన
-
>>> నిర్మల దృష్టి అంటే అనేకత్వం గా కనిపిస్తున్న దానిలో అంతర్లీనంగా భాసిస్తున్న ఏకత్వాన్ని అనుక్షణము దర్శించ గలగటమే.
>>> నిర్గుణ వాక్యాల సమాహారం భగవత్ గీత ద్వారా భగవాన్ ఉవాచ “ఉత్సాహం దైవీ గుణ”మని!
>>>సర్వత్రా ఏకత్వాన్ని దర్శించే కాకి – ఏకాకి,
>>> లేనిదానిని లేనట్లుగా , ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలిగే దమ్ము – దమ్ము,
>>> నిజమే! గత , భవిత ల చింతన లేక “సతతం ఈ క్షణము నందు” ఉండే వారు ఈశ్వర సమానులే …!
>>> అతడు రాజు అని ఊరుకున్న తగదు చక్రవర్తి.
Comment based on ”వేదాంత దృష్టిలో western philosophy”
థాంక్స్ alot for sharing
please provide this type of ఇన్ depth stuff !!
which will makes us to travel On the path of wisdom
?!
మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to ఎందుకో ‽ ఏమో స్పందనను రద్దుచేయి