
ఒక గుక్కెడు సూర్యరశ్మి … జాన్ కీట్స్

[కీట్స్ కవితలని అర్థం చేసుకోవడం ఎప్పుడూ సవాలే. ఎందుకంటే అతని ప్రతీకలు అన్ని రకాల అన్వయాలకి అనువుగా ఉంటాయి. కొందరు దీన్ని లౌకిక ప్రేమకు అన్వయించిచెబితే, మరికొందరు తాగుబోతు తనానికి అన్వయించేరు. కొందరు క్రిస్టియానిటీకి అన్వయించి చెప్పేరు.
ఇక్కడనుండి ఈ ఫ్రెంచి, పోర్చుగీసు, జర్మను,
అబ్బే ఇంత చిన్న మధుపాత్ర లాభం లేదు.
కనుక దేవదూతలారా, నాతో రండి, నన్ననుసరించండి
ఓ ఖగోళప్రభూ! దిశాంత చక్రవర్తీ!
గానమోహనా! నేనెంతమాత్రమూ తట్టుకోలేని
నా ఏకాంత సమయాలను నిర్వికారంగా గడపనీ.
Hence Burgundy, Claret, and Port,
(Feb 1818)
“ఒక గుక్కెడు సూర్యరశ్మి … జాన్ కీట్స్” కి 2 స్పందనలు
-
great,,,,,,!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
thank you Padmakala garu.
with best regardsమెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to padmakala స్పందనను రద్దుచేయి