
పాత రాగాలు … సారా టీజ్డేల్

Old Tunes…
As the waves of perfume, heliotrope, rose,
So the old tunes float in my mind,
But in the instant the airs remain
I try to catch at many a tune
But they float away — for who can hold
“పాత రాగాలు … సారా టీజ్డేల్” కి 2 స్పందనలు
-
మీ కవితా సుగంధం మా దాకా చేరింది. అదృష్టవంతులం. మీరింకా ఇలాగే సాగిపోవాలని కోరుతూ మంచి కవితను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
నెనరుంచండి.మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శర్మగారూ,
అదృష్టం నాది. రసాస్వాదన చెయ్యగల పాఠకులు ఉండడం రచయితకు వరం. అయితే నే నిక్కడ రచయితని కాకపోయినా, ఇంతకుముందువ్రాసిన కవుల కవిత్వాన్ని అశరీరవాణితో పంచుకుంటున్నప్పుడు, మీ అందరి అభిమానపూర్వక గళాలు వినిపించడం ఆదృష్టమే. అదృష్టం అంటేనే కనిపించనిది అని అర్థం కదా! మీ అభిమానమూ, దానికి నా యోగ్యతా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
నమస్సులతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి