One Hysterectomy … Bolloju Baba

Image Courtesy: http://www.acceptingabundance.com

.

Whatever reason they might offer

They deracinated the tree

That blossoms a sanguine-flower

Every month.

In the Anatomy Theatre

Of civilised man

The body of a woman

Has always been a Guinea Pig.

.

Whatever be the reason,

The cradle of man

Which put up with two cuts earlier

To give birth to a generation,

Now lies dead… severed forever.

In a system of medicine

Where consequences are

Not fully comprehensible

Uterus has reduced to a Test Tube

For Pills, Caesareans, IUDs, I-pills,

And now … to surrogacies.

.

Whatever the reason be,

Some invisible scissors have excised

The invisible organ.

Now

The vulnerable Soul

Laments looking for a hiding place

Searching all parts of the body.

HRTs and antidepressants

Have lined up in queue to console.

.

Yes!

This timeless, ageless corpus

Is a live hunting Mint now.
.

*[IUD or IUCD: Intra-Uterine Contraceptive Device (Popularly Known as Loop); HRT: Harmone Replacement Therapy]

Image Courtesy: Sahitheeyanam

Bolloju Baba

Sri Bolloju (Ahmad Ali) Baba is working as a Lecturer of Zoology in Razole, EG Dt. Andhra Pradesh, and is running his  blog http://sahitheeyanam.blogspot.in  since April 2008.

.

ఒక హిస్టరెక్టొమీ

.

కారణాలేమైనా కానీ
నెలకో రక్తపుష్పాన్ని
రాల్చే
వృక్షాన్ని సమూలంగా
పెకలించారు.

నాగరీకుని
వైద్య ప్రయోగశాలలో
స్త్రీ దేహమెపుడూ ఓ గినియాపిగ్గే!

కారణాలేమైనా కానీ
రెండుకోతల్ని భరించి
ఒక తరాన్ని సృష్టించిన
మానవజాతి మొదటి ఊయల
మూడో కోతతో
మొదలు తెగి నేల కూలింది.

పర్యవసానాలు పూర్తిగా తెలీని వైద్యంలో
గర్భసంచో టెస్ట్ ట్యూబ్.
పిల్స్, సిజేరియన్లు, ఐయుడీలు,
ఐపిల్స్, ఇదిగో ఇపుడు సర్రోగసీలు.

కారణాలేమైనా కానీ
కనిపించని కత్తెరేదో
ఏ కనపడని భాగాన్ని తొలగించిందో
ఆత్మ
పెళుసుబారి, నెర్రలుతీసి
మరుగుకోసం దేహం
అంతా తిరుగుతూ రోదిస్తోంది.
ఓదార్చటానికి
హెచ్.ఆర్.టీలు, యాంటిడిప్రెస్సెంట్స్
వెంటనే వాలిపోయాయి.

జరాయురహిత దేహమిపుడో
సజీవ టంకశాల కదా!

బొల్లోజు బాబా

(విచ్చలవిడిగా జరుగుతున్న హిస్టరెక్టొమీ ఆపరేషన్లకు వ్యతిరేకంగా…… )
(Hysterectomy = గర్భసంచి తొలగింపు – HRT :hormone replacement therapy)

(Courtesy: http://sahitheeyanam.blogspot.in)

“One Hysterectomy … Bolloju Baba” కి 5 స్పందనలు

  1. వైద్యం వ్యాపారం కావడంతో……

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      విద్యా వైద్యమూ ఎక్కడైతే ప్రజాబాహుళ్యానికి అందకుండా పోతాయో, ఆ వ్యవస్థా పోతుంది, ఆ సంస్కృతీ నాశనం అయిపోతుందని మనకి చరిత్ర ఋజువులతో చూపిస్తోంది. అది ఒక చక్రం. మనం ఇప్పుడు ఆ చక్రం నేలమట్టున నడుస్తున్న (Nadir) దశలో (విద్యా వైద్యమూ ఉన్న) గతిలో ఉన్నాం. ఇంతకంటే దిగజారకుంటే, ఇక రోజులు ముందున్నవి బాగుంటాయని ఆశావహంగా ఉండవచ్చు.
      అభివాదములతో,

      మెచ్చుకోండి

      1. we are optimistic but the situation is not bright.

        మెచ్చుకోండి

      2. Sarmagaru,
        You are right. We have to keep our faith only in testing times. let’s keep faith that our children and grandchildren shall not have to go through a more severe grind.
        with best regards

        మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: