Creation — Ismail

 .

Man and Woman,

What a creation!

Complementing each other’s pleasure

Like Cotton and Fire.

.

Man and Woman

What a creation!

For mutual annihilation

Like Cotton and Fire.

.

Md. Ismail.

.

సృష్టి

.

ఆడదీ, మగాడు

ఏమి సృష్టి !

ఒకళ్ళ ఆనందాన్ని కొకళ్ళు

పత్తీ, మంటలా.

.

ఆడదీ, మగాడు

ఏమి సృష్టి !

ఒకళ్ళ నాశనానికొకళ్ళు

పత్తీ, మంటలా

.

ఇస్మాయిల్

“Creation — Ismail” కి 6 స్పందనలు

    1. Beauty of precision of expression by comparison.

      మెచ్చుకోండి

  1. పత్తీ, మంట బాగుంది జోడీ!

    మెచ్చుకోండి

    1. ఆ జోడీని గుర్తించగలగడంలోనే కవిత్వంలోని అందం ఉంది.

      మెచ్చుకోండి

  2. స్త్రీ, పురుషులిద్దరూ ఒకరికొకరు, పరిపూరకాలు, సంపూరకాలు, మరియు వినాశకారులనే సత్యం బాగా వుంది.

    మెచ్చుకోండి

  3. తేలిక మాటలతో బరువైన భావాన్ని ఆవిష్కరించేడు కవి.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: