
నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్

.
“నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్” కి 4 స్పందనలు
-
అక్షరానికి ఎలాంటి గాయాన్నయినా మాన్పించే శక్తి ఎలా ఉందో అలానే ఎటువంటి అంశాన్నయినా కళ్ళకి కట్టినట్టు చూపే శక్తి కూడా ఉంది! ఎటో తీసుకెళ్ళారు దీనితో! వారందరి రచనలను మీరింత చక్కగా రూపొందించి మా అందరి ముందుకీ తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు! మీ అనువాదలహరి ఎన్నో గొప్ప గొప్ప అనువాదాలని మా ముందుకి తీసుకురావాలని నా ఆకాంక్ష!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
అమ్మా రసజ్ఞా,
“అక్షరానికి ఎలాంటి గాయాన్నైనా మాన్పగలిగిన శక్తి ఉంది” అన్నమాట చాలా పరిణతి చెందిన హృదయంలోంచి మాత్రమే రాగలదు. చిన్నదానివైనా చక్కగా చెప్పావు. కవితలోని సౌందర్యం అంతా మూల రచనలోదే. అనువాదం దానికి దగ్గరగా రావడానికి చేసే ప్రయత్నం మాత్రమే. చిన్న మాటలే అయినా, అందులో ప్రకటించిన భావం అమోఘం. టీజ్డేల్, నన్నయగారు చెప్పినట్టు, అలతి అలతి మాటలతోనే అనల్పమైన భావాలను ప్రకటించగలిగిన ప్రతిభాశాలి.
అభినందనలతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
-
Thank you for appreciating Sarah Teasdale. She is an extraordinary poet.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to రసజ్ఞ స్పందనను రద్దుచేయి