
నిన్నే తలుచుకున్నా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.

I thought of you and how you love this beauty,
Around me were the echoing dunes, beyond me
“నిన్నే తలుచుకున్నా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.” కి 4 స్పందనలు
-
ఒకసారేప్పుడో విన్నాను ఈవిడ గురించి కానీ ఎప్పుడూ ఈవిడ రచనలు చదవలేదు! బాగుందండీ! మీ అనువాదాలతో వాటికి కొత్త ఊపిరినిస్తున్నారు! తెలుగులో లిపి చాలా చిన్నదిగా ఉంది కొంచెం పెద్దది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
అమ్మా రసజ్ఞా,
నేను ఈవిడ కవితలు చదవడం కాకతాళీయంగా తటస్థించింది. అవి ఎంత రసవత్తరంగా, భావగర్భితంగా, క్లుప్తంగా ఉన్నాయంటే, మళ్ళీ మళ్ళీ చదవింపజేసాయి. అలాగే ఏడిలేడ్ పార్కర్ కవితలు చదివినప్పుడు కళ్ళంట నీళ్ళు ఆపుకోలేకపోయాను. వీళ్ళిద్దరివీ అనువాదాలు ఇంకా వస్తాయి నా బ్లాగులో.
నీ సలహామేరకు Font పెంచాను. సాధారణంగా ఈ సైజులోనే ఉంచుతున్నా ప్రతి పోస్టూను. ఎందుకో నాదృష్టినుండి తప్పిపోయింది నిన్న.
అభినందనలతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
-
మరుజన్మలో మనం కలుస్తామనే కదండీ దీని అర్ధం..
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
అవును. కాకపోతే ఎన్నియుగాలు గడిచిపోతాయో అటువంటి కలయిక జరిగేలోగా అని చెబుతూ, ఇక్కడ విరహం మీద ఎక్కువ stress ఇస్తున్నాది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి