
Melancholy Strain… Kopparthy

Night has progressed long, and
Not a whit less
Not a whit more than pain…
Kopparthy
లోహపు కవచమేదోలోపల గుచ్చుకుంటున్న బాధ
“Melancholy Strain… Kopparthy” కి 2 స్పందనలు
-
“కారణ మేదీలేదు కారకులెవరూ లేరు
వొట్టినే బాధగా ఉంది
బాధకంటే కాస్త కూడ తక్కువగా లేదు
బాధగా మాత్రమే ఉంది”
కవి సమయం, కవిత్వం సమయం భలే చెప్పారు..మెచ్చుకోండిమెచ్చుకోండి
-
అమ్మా జ్యోతిర్మయీ,
కొప్పర్తి వెంకటరమణ మూర్తిగారు మనకున్న మంచి తెలుగు కవులలో ఒకరు. తమ కవితా సంకలనం “విషాదమోహనం” ద్వారా చాలా కమ్మని కవిత్వాన్ని అందించారు.
అభినందనలతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి