
స్నేహం— హెన్రీ డేవిడ్ థొరో

ఎంత విడదీయలేనంతగా పెనవేసుకుపోతాయంటే,
I think awhile of Love, and while I think,
I fain would ask my friend how it can be,
For if the truth were known, Love cannot speak,
A man may love the truth and practise it,
But only when these three together meet,
When under kindred shape, like loves and hates
And each may other help, and service do,
In such case only doth man fully prove
Two sturdy oaks I mean, which side by side,
Above they barely touch, but undermined
American author, poet, philosopher, abolitionist, naturalist, tax resister, development critic, surveyor, historian, and leading transcendentalist.
4 responses to “స్నేహం— హెన్రీ డేవిడ్ థొరో”
-
మీ అనువాదంతో కవిత ఎంతో బావుంది…ప్రేమ గురించి చెప్పేప్పుడు చెట్ల వేర్ల పోలిక, అవి ఒకదానికొకటి ఎలా ఆలంబనగా నిలుస్తాయో చెప్పిన విధానం అత్భుతం.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
జ్యోతిర్మయీ,
మీరు పద్యం హృదయాన్ని బాగా పట్టేరు. తాత్త్వికుడైన కవి తను చెప్పదలుచుకున్న భావానికి తగిన ఉపమానాలను ఎన్నుకుంటాడు. కవితా-నవతా అన్న కవితలో, తిలక్ అంటాడు: ” కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమలను బహిర్గతం చెయ్యాలి” అని.స్నేహం, అది ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా, భార్యాభర్తలమధ్యనైనా, పైకి కనిపించేది కాదు. అంతరాంతరంగా, ఉవ్వెత్తుగా ఆకాశమంత ఎత్తు ఎదగగల వ్యక్తిత్వానికి, మనోక్షేత్రంలో వెసే గట్టి పునాది. అది వాళ్లకు తప్ప ఇతరులకి తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు. కానీ, స్నేహం అంటే తెలిసిన వాళ్ళకి మాత్రం ఆ అనుబంధం ఏమిటో అర్థం అవుతుంది. శ్రీరమణ గారి మిధునం కథలో, లా.
అభివాదములతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Sir excellent translation. Very importantly that last lines. Really great poem.
Thank you.మెచ్చుకోండిమెచ్చుకోండి
-
సుభ గారూ,
థొరో కవితలోని సౌందర్యం అంతా ఆ చివరి పంక్తుల్లోనే ఉంది. నిజానికి, కవిత మొదటి పంక్తులుగాని, చివరి పంక్తులుగాని ఎప్పుడూ బాగుండాలి. మొదటిది పద్యాన్ని చివరిదాకా చదివిస్తే, రెండోది కవిత పూర్తయిన తర్వాత దాని ప్రభావం మనమీద ఒదలకుండా కాస్సేపు తేలియాడజేస్తుంది. గొప్పకవిత్వాన్ని పోల్చుకోడానికి ఇది ఒక చిట్కా.
ప్రేమ అయినా, స్నేహమైనా బాహ్యప్రదర్శనలో కంటే, ఎవరికీ కనిపించకుండా వారిద్దరిమధ్యా జరిగే పరస్పర ప్రతిస్పందనలలో ఉంటుంది అని ఇందులో చెప్పినభావన మన దేశ సంప్రదాయానికి చాలా దగ్గరగా ఉంటుంది.
అభివాదములతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to subha స్పందనను రద్దుచేయి