
ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు … ఆక్టేవియో పాజ్

Beautiful face
Enchanting smile
How many poems have been written to you?
But today I won’t make one more Cliché
This poem is dedicated to those women
This poem is to you women,
Yes, to you women in a world of pain
From now on, my head won’t look down to a magazine
8 responses to “ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు … ఆక్టేవియో పాజ్”
-
VERY NICE ..EACH WORD TOUCHED MY HEART..
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Thank You Mohan garu.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
ఇక్కడ వ్యాఖ్యానించడానికి నేను సరిపోనండీ..ఐనా సరే సాహసిస్తున్నాను..
రాత్రినీ,
వినీలాకాశం లోని మెరిసే తారకల్నీ ఊహిస్తాను.
ఇదొక్కటే కాదు ఇంకా చాలా తారకలు ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్క పదం ఒక్కో తారకై మెరుస్తోంది.. చాలా బాగుంది సార్. ధన్యవాదాలు.మెచ్చుకోండిమెచ్చుకోండి
-
సుభ గారూ,
కవిత్వానుభూతి కంటే గొప్ప కామెంటు ఏదీ ఉండదు. దానికి రసహృదయం ఉండడం ఒక్కటే అర్హత. వ్యక్తీకరించగలిగే శక్తికంటే, అనుభూతికిలోనవగల సంస్కారమే గొప్పది. ఆక్టేవియో పాజ్ అన్నట్టుగానే ఎంతకని మనం ఈ అరిగిపోయిన పదబంధాలు వాడుతాం మన అనుభవాన్ని చెప్పడానికి? ఎంత సంస్కారవంతంగా సౌందర్యారాధనగురించి కవి తన భావాన్ని వ్యక్తపరిచాడో చూడండి.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
Beautiful!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Thank you Mr. Dileep.
best regardsమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
చాలా బాగుందండీ
అరిగిపోయిన పదబంధాలొద్దని ఇలా అప్పుడప్పుడూ ఎవరో ఒకరు కొరఢా ఝుళిపించి ఉన్న అందాలనే కొత్తగా చూపిస్తూ ఉంటే బాగుంటుంది కదండీ. కవిత్వంలోనూ….. జీవితంలోనూ…..
ధన్యవాదాలతో
భవదీయుడు
బొల్లోజు బాబామెచ్చుకోండిమెచ్చుకోండి
-
బాబా గారూ,
బాగా చెప్పారు. కవిత్వపు రుచి తెలిసిన వాళ్ళకు ఈ విషయం చెప్పనక్కరలేదు. చిన్న హెచ్చరిక మాత్రమే. మిగతా వాళ్లకంటారా… కొందరు బాల్యం వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టడానికి ఇష్టపడరు. అదొక ఆశక్తత.
అభివాదములతో,
మూర్తిమెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to subha స్పందనను రద్దుచేయి