
- Image Courtesy: http://www.sympathy-quotes.com
సహానుభూతి … ఎమిలీ బ్రాంటి
.
There should be no despair for you
They weep – you weep – it must be so;
“సహానుభూతి … ఎమిలీ బ్రాంటి” కి 2 స్పందనలు
-
అన్ని కాలాలెలా ఉంటాయో అలాగే మన జీవన విధానమూ ఉంటుంది. అన్నీ సహజమే నీ నడక ఆపకు అనే సందేశం బావుంది మూర్తి గారూ…ఈ మధ్యనే సహానుభూతి గురించి ఒక సంపాదకుని సందేశం చదివాను. మళ్ళీ ఇలా…
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
జ్యోతిర్మయిగారూ,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఈ కవితలో ఎమిలీ బ్రాంటీ చెప్పకుండా చెప్పిన, మనదేశపు ఆధ్యాత్మిక సంస్కారానికి చాలాచక్కగా తులతూగే, తాత్త్విక విషయం ఉంది. ప్రకృతి శక్తులద్వారా (పంచభూతములు) ఆవిర్భవించినమనం, వాటికంటే భిన్నంగా ఎలా ఉండగలం. అవి నిత్యచలన శీలమైనవి. మనమూ అలానే ఉండాలి. దేనికీ అంటిపెట్టుకుని ఉండకూడదు. మరొక్కసారి ధన్యవాదాలతో,
మూర్తి.మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి