కనువిప్పు… రాబర్ట్ ప్రాస్ట్

http://t2.gstatic.com/images?q=tbn:ANd9GcQEY_Q2BnPCYXQtkfB6uTgix_TdU3ApPXNQDSyFsei_9XpxPhKo
Image Courtesy: http://t2.gstatic.com

.

పరిహాసాలూ, పరాచికాల మాటున

మనం మనకొక జాగా చేసుకుంటాం ఎవరికీ దొరకకుండా…

కానీ ఉద్వేగభరితమైన గుండెచప్పుళ్ళు ఊరుకోవే,

మనల్ని ఎవడో ఒకడు కనిపెట్టెసే దాకా.

.

విచారమేమిటంటే,

చివరికి మనమే బహిర్గతం చేసుకుంటాం,

మన మిత్రుడు మనల్ని పోల్చుకునేలా

(అలా అని మనం అంటాం)

.

దాగుడు మూతలాడుకునే  పిల్లల దగ్గరనుండి,

కనిపించకుండా దాక్కునే దేవుడివరకూ ఇదంతే

ఎవరికీ కనపడకుండా దాక్కునేవారందరూ

ఎప్పుడో ఒకప్పుడు తామెక్కడున్నారో బయటపడవలసిందే.

.

రాబర్ట్ ప్రాస్ట్

.

Revelation

We make ourselves a place apart

Behind light words that tease and flout,

But oh, the agitated heart

Till someone find us really out

.

‘Tis pity if the case require

(Or so we say) that in the end

We speak the literal to inspire

The understanding of a friend

.
But so with all, from babes that play

At hide-and-seek to God afar,

So all who hide too well away

Must speak and tell us where they are

Robert Frost

“కనువిప్పు… రాబర్ట్ ప్రాస్ట్” కి 2 స్పందనలు

    1. Thank you for your time and the compliments.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: