శతృవుపై పోరాటాన్ని కొనసాగించండి. మా వాలుతున్నచేతులతో
అందిస్తున్న దివిటీలను అందుకోండి; వాటిని నిలబెట్టే పూచీ ఇక మీదే;
మాటతప్పేరో, మేము ప్రశాంతంగా నిద్రపోం,
ఎన్నిపూలు ఈ మృత్యువాటికలలో విరబూచినా సరే!
.
జాన్ మెక్రీ (November 30, 1872 – January 28, 1918)
కెనెడియన్ కవీ, రచయితా, వైద్యుడూ, కళాకారుడూ, సైనికుడూ అయిన, లెఫ్టినెంట్ కల్నల్ (డా.) జాన్ అలెగ్జాండర్ మెక్రీ ఈ కవిత రాయడానికి ప్రేరణ మొదటిప్రపంచ సంగ్రామంలో Ypres వద్ద జరిగిన యుధ్ధంలో అతని స్నేహితుడూ, పూర్వ విద్యార్థీ అయిన లెఫ్టినెంట్ అలెక్సిస్ హెల్మర్ మరణం. ఈ కవిత అతను 1915 మే 3 వ తేదీన వ్రాసినా, అదే సంవత్సరం డిశంబరు నెలలో మొదటిసారిగా పంచ్ అన్న పత్రికలో అజ్ఞాతం గా ప్రచురించబడింది.)
.
In Flanders Fields
.
In Flanders fields the poppies blow Between the crosses, row on row, That mark our place; and in the sky The larks, still bravely singing, fly Scarce heard amid the guns below.
We are the Dead. Short days ago We lived, felt dawn, saw sunset glow, Loved and were loved, and now we lie, In Flanders fields.
Take up our quarrel with the foe: To you from failing hands we throw The torch; be yours to hold it high. If ye break faith with us who die We shall not sleep, though poppies grow In Flanders fields
. Lt. Col. ( Dr.) John Alexander McCrae
Canadian Poet
(November 30, 1872 – January 28, 1918)
(This poem was inspired by the burial of his friend and a former student of McCrae, Lt. Alexis Helmer, who was killed in the Second battle of Ypres, and was written on May 3, 1915 at Belgium and appeared anonymously in magazine Punch on Dec 8th same year)
స్పందించండి