(మిత్రులందరికీ నా బ్లాగు ఒకసంవత్సరంపూర్తిచేసిన సందర్భంగా కృతజ్ఞతలూ, శుభాకాంక్షలూ. ఈ ఏడాదిలో సుమారు వంద దాకా అనువాదాలు అందించగలిగాను. అయితే యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో చదువునిమిత్తం వెళ్ళి స్ప్రింగ్ సెమెష్టర్ పూర్తిచేసే వరకూ అనువాదాలురచురించలేకపోయాను. అరోగ్యకారణాలవల్ల వెనకకి తిరిగివచ్చినా, ఆ అనుభవం ఇంకా ప్రేరణనిచ్చింది. ఈ ఏడాదిలో ఎంతమందోమంచి మిత్రుల్ని సంపాదించగలిగేను.అది చాలా సంతృప్తినిస్తుంది. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ కవుల అనువాదాలు కొనసాగిస్తాననీ, ఇంతకు ముందులాగే సామాజిక బాధ్యత కొనసాగిస్తూ నా బ్లాగులో కుడిపక్క ఉంచిన Social Vibe పై క్లిక్ చేసి మీరు మీ సహకరాన్ని కొనసాగించవలసిందిగా మనవిచేస్తున్నాను. మీరు ఏవిధమైన అర్థిక సహాయమూ చెయ్యనవసరం లెదు. ఆ కంపెనీలే క్లిక్ చేసిన వారి సంఖ్యను బట్టి ఆర్థికసహాయాన్ని అందిస్తాయి. మరొక్కసారి కృతజ్ఞతలతో…. భవదీయ )
వ్యాఖ్యానించండి