Mother … Sivareddy
అమ్మ -గురించి నాకేం తెలుసు
అన్ని దిక్కులనుంచి గ్రహమండలాలనుంచి
చిగురుచిగురులోంచి
రాత్రినుంచి నిదరనీ, పగటినుంచి మెలకువనీ
ఎన్నాళ్ళనుంచో కూచున్నట్టూ అలానేకూచుని
సమస్త ద్వీపాల ఏకాంతతనీ,
అమ్మగురించి నాకేం తెల్సు?
కలం పట్టుకున్నప్పుడన్నా అమ్మను కాకపోతే
“Mother … Sivareddy” కి 2 స్పందనలు
-
శివారెడ్డి,
‘Mother’ అనే ఆంగ్ల పదం ‘మాత’ అనే తెలుగు పదానికి అద్దినట్టుంటది.మరి అమ్మ అనే తెలుగు పదానికి ‘Ma’ లేదా ‘Mom’ అంటే బాగుంటుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
ముందుగా నా బ్లాగు సందర్శించి మీ అభిప్రాయాన్ని తెలియ బరచి నందుకు ధన్యవాదాలు.
Ma అని గాని Mom అని గాని లేదా mommy అనిగాని అనవచ్చు. కాని అవి పూర్తిగా వ్యవహారంలో తల్లిని సంభోదించడానికి ఉపయోగించే శబ్దాలు. ఇక్కడ ఎక్కువగా అమ్మదనంగురించే కవి మాటాడుతున్నాడు. కనుక అమ్మ అంటేనే బాగుంటుందనిపించింది. “మాత” అన్నది సంస్కృత పదం. (అలా అని నా బ్లాగులో అనువాదాల్లో సంస్కృతపదాలు ఉపయోగించలేదనికాదు.)
మీకు మరొక్క సారి ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి