వర్గం: Stories Original
-
నాలుకలు!
అనిత హాయ్ భావనా! ఎలా ఉన్నావ్?7:23 PM భావన గ్రేట్ అనితా! వాట్సాప్?7:23 PM అనిత ఈ వారం వెబ్ మేగజీన్ ‘ఆకాశం’లో కమలిని రాసిన ‘అడుసులోమడిసి’ కథ చదివావా? అద్భుతం అనుకో. నేనింకా ఆ హేంగ్ఓవర్ నుండి తేరుకోలేదు. ఈ ఏడాది వచ్చిన మంచి కథల లిస్టులో ఖచ్చితంగా ఉంటుంది. చదువు. తర్వాత ఫేస్బుక్ గ్రూప్లో వివరంగా మాట్లాడుకుందాం.7:24 PM +91 99999 99999 ~ఎడిటర్ శ్రీనివాస్ క్రిటిక్ పరశురామ్గారూ. నేను. ‘తెలుగు కథ’ వారపత్రిక…
-
అమూర్తం
రచన: నౌడూరి సూర్యనారాయణ మూర్తి ఫిబ్రవరి 2023 నేను మధ్యాహ్నం క్లినిక్ నుండి ఇంటికి భోజనానికి వచ్చే వేళకి ఎప్పుడూ ఆడుతూ పాడుతూ హాయిగా ఆడుకునే నా మనవరాలు కిసలయ ఆ రోజు ఎందుకో విచారంగా కూర్చుంది. అది కూర్చున్న తీరు చూస్తుంటే నాకు నవ్వొచ్చింది, జాలీ వేసింది. ఈ మధ్య అది చూస్తున్న వీడియోల్లోని పాత్రలు తమ ఆవేశాలని ప్రకటించే తీరు అనుకరించడం కారణం కావొచ్చు. దగ్గరగా వెళ్ళి, “కిసలయా! ఏమయిందమ్మా?” అని అడిగాను అనునయంగా భుజం…