వర్గం: Astronomy
-
సమయసూచి వరరుచి 1
ఈ శతాబ్దం ఖచ్చితంగా ఖగోళానిదే. శతాబ్దాంతానికి మనిషి చంద్రుడి మీదో, కుజుడి మీదో ఆవాసాలని ఏర్పరచుకుంటే, కాంతి వేగాన్ని మించి ప్రయాణించగల మార్గాలని కనుక్కుంటే, సమాంతర సృష్టి ఉందంటే, లేదా ఇప్పటివరకూ కనుక్కోలేని కృష్ణ పదార్థం (Black Matter), కృష్ణశక్తి (Black Energy) ల పూర్తి స్వరూపస్వభావాలను ఆవిష్కరించి మనిషి మేథకి అవధులు విశాలం చేస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే, ఇవన్నీ మనిషి ప్రగతికి దోహదం చెయ్యాలి తప్ప మనుగడని ప్రశ్నార్థకం చెయ్యకూడదు. భారతీయులకూ (ఇప్పటి భౌగోళిక పరిమితులు…