వర్గం: అనువాదాలు
-
ప్రాసకవి … ఏంబ్రోజ్ బియర్స్, అమెరికను
నిర్లక్ష్యంచెయ్యబడ్డ తన కవితార్తిని తీర్చుకుందికి ఉద్యమిస్తాడు ప్రాసకవి; ధ్వని నీరసిస్తుంది, అర్థం అంతరిస్తుంది; పెంపుడుకుక్క, తూర్పునుండి పడమర వరకూ అతనిగుండెలో మండుతున్న భావోద్రేకాల్ని ప్రకటిస్తుంది. మనోహరమైన ఆ ప్రదేశంలో ఉదయిస్తున్న చంద్రుడు వినడానికి క్షణం ఆగి, అర్థంచేసుకుందికి తపిస్తుంటాడు. . ఏంబ్రోజ్ బియర్స్ ( June 24, 1842; after December 26, 1913) అమెరికను. . . Rimer The rimer quenches his unheeded fires, The sound surceases and the sense…
-
మూడు ఉద్యమాలు… WB యేట్స్. ఐరిష్ కవి
షేక్స్పియరు కాలం నాటి చేప తీరానికి బహుదూరంగా, సముద్రంలో ఈదింది; కాల్పనికోద్యమం చేతికి అందుబాటులో వలల మధ్య ఈదింది. ఆ ఒడ్డున ఇసకలో గిజగిజకొట్టుకుంటున్న చేపలు అవేమిటి? . WB యేట్స్. 13 June 1865 – 28 January 1939 ఐరిష్ కవి . . Three Movements Shakespearean fish swam the sea, far away from land; Romantic fish swam in nets coming to the hand; What…
-
ఉమర్ ఖయ్యాం రుబాయీలు
. ఓహో, జ్ఞానుల్ని చర్చించుకోనీ! రా, ఈ ముసలి ఖయ్యాం తోడుగా నడు; ఒకటి మాత్రం నిజం- పరిగెడుతుంది జీవితం మిగతావన్నీ అబద్ధమైనా ఈ ఒక్కటి మాత్రం నిజం: ఒకసారి విరిసిన కుసుమం, రాలిపోవడం తథ్యం.. వయసులో ఉన్నప్పుడు తరచు సేవించేవాడిని పండితులనీ, యోగులనీ ; ఇదీ, అదీ, ప్రతి విషయాన్నీ చాలా కూలంకషంగా తర్కించేవాళ్ళు; ఎన్నిసార్లు వెళ్ళినగానీ నాకేం లాభించలేదు. వెళ్ళినద్వారంలోంచే తిరిగొచ్చేవాడిని వాళ్లలో జ్ఞాన బీజాలని అక్షరాలా నాటేను; కష్టపడి చేజేతులా…
-
ఒక సిగరెట్టు… ఎడ్విన్ జార్జి మోర్గన్, స్కాటిష్ కవి.
నువ్వులేకుండా పొగరాదు, నా అగ్నిశిఖా! నువ్వు నిష్క్రమించిన తర్వాత నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు వెలుగుతూ, ప్రశాంతంగా. సన్నని పొడవాటి బూడిదరంగు పొగ వదులుతోంది. పొగతాగని నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు…. ప్రేమకి అంత గొప్ప ‘ప్రతీకగా’ నిలిచిన దాన్ని ఎవరు నమ్ముతారా అన్న ఆలోచనతో నాకు నవ్వొచ్చింది. ఆ చివరి మెలిక వణుకుతూ మీదకి ఎగయగానే అకస్మాత్తుగా ఒక గాలి రివట దాన్ని నాముఖం మీదకి కొట్టింది. అది సుగంధమా? అది అనుభవమా?…
-
ఐదు హైకూలు … పాల్ ఎలూర్ , ఫ్రెంచి కవి
గాలి ఎటూ తేల్చుకో లేక సిగరెట్టుపొగలా వీస్తోంది ఆ మూగ పిల్ల మాటాడుతోంది: ఆ భాషలోకి చొరలేకపోవడమే కళకున్న కళంకం. మోటారుకారు ఆవిష్కరించబడింది : నలుగురి వీరుల తలలు దాని చక్రాలక్రింద దొర్లిపోయాయి. ఆహ్! వేనవేల జ్వాలలు, ఒక మంట, వెలుగూ- నీడా, సూర్యుడు నన్ను వెంబడిస్తున్నాడు. తురాయి కిరీటం బరువుని తేలిక చేస్తుంది. చిమ్నీ పొగ వదుల్తోంది. . పాల్ ఎలూర్ (14 December 1895 – 26 November 1952) ఫ్రెంచి కవి. హైకూలలో…
-
వికలాంగసైనికుడు… ఆలివర్ గోల్డ్ స్మిత్ , ఇంగ్లీషు కవి
“ప్రపంచంలో సగంమందికి మిగతా సగంమందీ ఎలా బ్రతుకుతున్నారో తెలీదు”… అన్నంత అతి సాధారణమూ, యదార్థమైన పరిశీలన మరొకటి ఉండదేమో. గొప్పవాళ్ళ ఆపదలూ, కష్టాలూ మన ఆలోచనలను ప్రభావితం చేసేలా మనకి చెప్పబడుతుంటాయి; అవి ఉపన్యాసాలలోలా కాస్త అతిశయోక్తులతో కూడుకుని ఉంటాయికూడా; ‘అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో(పడ్డారో) చూడం’డని ప్రపంచం దృష్టికి తీసుకెళతారు; బాధలవల్ల కలిగే ఒత్తిడిలో ఉన్న గొప్పవాళ్లకి వాళ్ళ బాధలు చూసి మిగతా వాళ్ళు జాలిపడుతున్నారు అన్న ఎరుక ఉంటూనే ఉంటుంది; వాళ్ళ ప్రవర్తన ఏకకాలంలో…
-
ఈ నంబరు వాడుకలో లేదు … మంగళేష్ దబ్రాల్, హిందీ కవి
ఈ నంబరు వాడుకలో లేదు నేనెక్కడికెళ్ళినా, ఏ నెంబరు ప్రయత్నించినా ఆవలి అంచునుండి నాకో కొత్త గొంతు వినిపిస్తుంది: “ఈ నంబరు వాడుకలో లేదు, మీరు డయలుచేసిన నంబరు మరొకసారి సరిచూసుకొండి” అంటూ. నిన్న మొన్నటివరకూ, ఆ నంబరుకొడితే సమాధానమిచ్చిన మనుషులు “అయ్యో, మీరు తెలియకపోవడమేమిటి? ఈ సృష్టిలో అందరికీ చోటుంది” అనేవారు. కానీ ఇప్పుడు ఆ నంబరు పాతబడిపోయింది. ఆ నంబరు వాడుకలో లేదు. ఆ చిరునామాల్లో ఇప్పుడు ఎవరూ మిగలలేదు. ఒకప్పుడు కాలిచప్పుడు…
-
This Night… Nishigandha, Telugu, Indian
Effacing the last trace of cloudlets Darkness congeals. Jasmines of the sky blossom one after another Whether to trade few pleasantries Or to pursue the dreams adrift Deftly sieging the swoons of Cheery butterflies within the bungled hands I must gently introduce him soundlessness… Leaving the shards of memories, The remotest dreams, And the toils…
-
చావూ-బ్రతుకూ .. ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, అమెరికను
ఫాదర్! జీవితం అంటే ఏమిటి? “అది ఒక పోరాటం, బిడ్డా! అందులో ధృఢమైన కత్తి కూడా పనికిరాకపోవచ్చు, జాగరూకతగల కళ్ళు కూడా మోసపోవచ్చు దిటవైన హృదయమైనా ధైర్యం కోల్పోవచ్చు. అక్కడ అన్నిచోట్లా శత్రువులు చేతులుకలిపి రాత్రీ పగలూ విశ్రమించరు. పాపం అర్భకులైనవాళ్ళు ఎదురునిలిచి భీకరపోరాటం మధ్యలో చిక్కుకుంటారు. ఫాదర్! మృత్యువంటే ఏమిటి? అది విశ్రాంతి, బిడ్డా! బాధలూ, పోరాటాలూ ముగిసేక సాధువూ, శాంతస్వభావుడైన దేవదూత ఇక మనం పోరాడే పనిలేదని ప్రకటిస్తాడు; అతను రాక్షసమూకలని తరిమివేసి,…
-
Flapping of the Wings … Prasuna Ravindran, Telugu, Indian
As I tune up my heart With the silence of the night A Swan flapping its wings Is heard over the pond. Childhood Revisits the lips… Oh, this moment, how sweet it breathes! . Prasuna Ravindran Prasuna Ravindran Prasuna is an engineer by profession and is a resident of Hyderabad, Andhra Pradesh. She is…