వర్గం: అనువాదాలు
-
ఇంద్రజాలం… హామ్లిన్ గార్లాండ్, అమెరికను
నాచుపట్టినట్టున్న ఒక శిలని నా అరచేతిలోకి తీసుకున్నాను … దానిమీద ఒక్కొక్క మరక ఎర్రని-బంగారం రంగులో ఉంది దిగంబరంగా ఉన్న ఈ కొలొరాడో కొండల మధ్య హోరుమంటూ గాలి చేస్తున్న శబ్దాన్ని కళ్ళుమూసుకుని వింటున్నాను. నా చుట్టూ మంఛు ఒత్తుగా పరుచుకుని ఉంది. బూడిదరంగులో ఏనాటివో బాగా ఎదిగిన ఈ దేవదారు చెట్లు ఎండిపోయి, బోసిగా చిక్కుపడ్డ జూత్తులోంచి సాంబ్రాణిపొగలా వాటిమధ్య వీస్తున్న గాలితోపాటు గుర్రుమంటున్నాయి; తెల్లని రెక్కలతో గర్వంగా మహారాణిగారి ఠీవితో, దర్పంతో తెల్లగా మెరుస్తూ,…
-
Ajeya … Kuppili Padma, Telugu, Indian
“All the Rajani fans Don’t miss the chance Lungi dance, Lungi dance, Lungi dance…” I was about to enter the Land Mark Bookshop when the song reverberated in high pitch. I reached for the railing and peeped down. Many people like me were looking down from all floors. On the ground floor, more than hundred…
-
సంపెంగపువ్వు… రవీంద్రనాథ్ టాగూర్, భారతీయ కవి
సరదాకి, నేను సంపంగి పువ్వునై చిటారుకొమ్మన పూచేననుకుందాం. గాలి కితకితలకి నవ్వుతూ కొత్తగా చిగురించిన ఆకులమీద ఊగుతుంటే, అమ్మా, నీకు తెలుస్తుందా? నువ్వు “అమ్మాయీ? ఎక్కడున్నావు?” అని పిలుస్తావు. నేను నాలోనేను నవ్వుకుంటూ మౌనంగా మాటాడకుండా ఊరుకుంటాను. నేను మెల్లగా రేకల కన్నులు విప్పి నువ్వు చేస్తున్న పనులన్నీ గమనిస్తుంటాను. నువ్వు స్నానం చేసేక, తడిజుత్తు నీ భుజం మీద పరుచుకుని ఉంటే, సంపెంగచెట్టు నీడవెంబడే నువ్వు తులసికోటదగ్గరకి పూజచెయ్యడానికి వెళతావు. నీకు సంపెంగపువ్వు వాసన తెలుస్తుందిగాని…
-
జోకు… విల్ఫ్రెడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి
ఇద్దరం ఇరుక్కుని కూచున్నప్పటికీ అతను జోకు వెయ్యడం మానలేదు, అందువల్ల మరొక కొత్తజోకు వెయ్యడానికి ప్రయత్నించినపుడు పగలబడి నవ్వుతుండగా ప్రమాదవశాత్తూ అతని తల బయటకి కనిపించింది. అతను జోకు వేస్తుండగానే తుపాకీ పేలింది… దేముడికెరుక… మిగతాది ఎపుడు వింటానో! . విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్ 2.10.1878- 26.5. 1962 ఇంగ్లీషు కవి . The Joke . He’d even have his joke While we were sitting tight, And so he needs…
-
బ్రాడ్వే… హెర్మన్ హేగ్డార్న్, అమెరికను కవి
(Note: బ్రాడ్వే న్యూయార్క్ లో ప్రసిద్ధిపొందిన సినిమాహాళ్ళకీ, నాటకశాలలకీ, రెస్టారెంట్లకీ నెలవైన ఒక వీధి.) . ఈ పేరులేని ముఖాలు చుక్కల్లా ఎలా ఉన్నాయో… లెక్కనేనన్ని మడుతున్న నిప్పుకణికలివి! విహాయస వీధిలో పేలవంగా నడిచే నక్షత్రాల ఊరేగింపు ఈ ఆత్మల పాలపుంత! ఒక్కొక్కటీ స్వయంప్రకాశమైన ఒక నీహారిక ఓహ్, ప్రభూ! ప్రతి వదనమూ ఒక ప్రపంచం! ఆరుబయట సడిలేని చీకటిలోకి నా చూపు సారిస్తాను: ఆ దూర తారలలో, ఏ ఉద్యానాలు, ఏ భవంతులున్నాయో, ఏ మానవ…
-
నేను చంపిన సైనికుడు… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
మేము గతంలో ఎప్పుడైనా ఏ పాత సత్రం దగ్గరో కలిసి ఉండి ఉంటే, పక్కపక్కన కూచుని సరదాగా మద్యం సేవించి ఉండేవాళ్లమి. కాని పదాతి దళంలో పెరిగి ఉండడం వల్ల ఒకరికొకరు ఎదురై తేరిపార చూసుకుంటున్నప్పుడు అతను నా మీదా నేనతని మీదా కాల్పులు జరుపుకున్నాం అతను ఉన్నచోటే కూలబడి చనిపోయాడు. అతన్ని నేను కాల్చి చంపేను ఎందుకంటే, తను నా శత్రువు గనుక… అంతే!— అతను నా శత్రువే అనుకొండి అది స్పష్టం. సందేహమేమీ లేదు……
-
సానెట్- 100 షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం ఎక్కడున్నావు కవితా, చాలరోజులయింది మమ్మల్ని మరిచావా? నీకు ఈ శక్తి అంతా ఎక్కడనుండి వస్తుందో వివరించవా? నీ ఆవేశాన్ని అర్హతలేనివాటికి వినియోగిస్తున్నావా? హీనమైన వస్తువు ప్రచారానికి నీ శక్తిని ధారపోస్తున్నావా? ఓ మతిభ్రమించిన కవితా! నీ కీర్తి పునరుద్ధరించుకో కాలాన్ని నిష్ప్రయోజనంగా దుర్వినియోగంచేసిన అపవాదునుండి; ఏదీ, నీ గౌరవం ఇనుమడింపజేసే గీతాల్ని ఇంపుగా ఆలపించు నీ కలానికి పదునునీ, వివేకాన్ని తిరిగి ప్రసాదించు. లే! తీసుకున్న విశ్రాంతి చాలు! నా…
-
ప్రేమికులు… హొరేస్ హోలీ, అమెరికను
కవిత శీర్షికనుబట్టి పైపైకి చూస్తే అది స్త్రీ పురుషుల మధ్య ప్రేమని సూచిస్తున్నట్టు ఉన్నా, అది మనిషికి భగవంతునితో ఉండే అనుబంధాన్ని సూచించే ఆధ్యాత్మిక భావనలున్న కవిత. “ఈ సృష్టికి మూలకారకుడైన భగవంతుడు ఒక్కడే అనీ, అన్ని మతాలూ ఆ మూలపురుషుడినుండే వచ్చేయనీ, జాతులూ, సంస్కృతులలో ఎంత వైవిధ్యము ఉన్నప్పటికీ మానవాళి అంతా ఒక్కటే అనీ చెప్పే “బహాయి మతానికి” గత శతాబ్దంలో విస్తృతంగా సేవచేసిన వ్యక్తి. మనం భగవంతుణ్ణి వర్ణించడానికి చెప్పే మాటలన్నీ అతన్ని వర్ణించలేక…
-
మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన తర్వాత… హెలెన్ హోయట్, అమెరికను కవయిత్రి
మృత్యుముఖంలోంచి బయటికొచ్చినదగ్గరనుండి, దాని భీకరత్వాన్ని, భయాన్నీ చూసి ఉండడం చేత జీవితం ఇప్పుడు నాకు ప్రాణప్రదం అయింది అది లేకపోవడం అంటే ఏమిటో గ్రహించడం చేత! ఇప్పుడు బాధలు బాధించవు,చింతల చింత లేదు, అన్నీ పోగొట్టుకోవడమంటే ఏమిటో తెలిసేక. నేను మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన దగ్గరనుండీ మృత్యువు నిత్యమూ నన్నంటి తిరుగుతున్న కొద్దీ ఓహ్, ఏమి చెప్పను! ప్రపంచం చాలా విశాలమయింది మృత్యువును దగ్గరగా చూసిననాటినుండి! నా సమయం ఇప్పుడు చాలా అపురూపమైనది ఎందుకంటే కాలం నిలిచిపోవడమంటే ఏమిటో…
-
అకస్మాత్ చీకటి… షార్మెల్ ఐరిస్, ఇటాలియన్- అమెరికను కవి
అలసిపోయిన ‘రోజు ‘ పడమటి కొండవాలులో జోగుతోంది పాపం! ఆ శ్రామికుడు నిద్రావస్థకి అంచుల్లో తేలిపోతున్నాడు. సూర్యుడనే రైతు, అస్తమయమనే గానుగవద్ద, ఎర్రగా తనరంగులో సారాయిని పిండుకుంటున్నాడు. ఆహ్! సంధ్యా తరంగిణులమీద జాల్వారుతున్న పసిడిచాయ గంజాయి మొక్క తన కెంజాయవన్నె కలల భాండాగారం తెరుస్తోంది చంద్రుడనే కొడవలితో ‘రాత్రి’ గోధుమపంట కోసి తన పాదాలచెంత నక్షత్రాల పనలు మోపుచేస్తోంది. ఎగిరి ఎగిరి అలసిన పక్షులారా! ఓ మనసా! సేదదీరండి. ఈ పచ్చని మైదానమనే వాగులో ఎక్కడా చలనం…