Poor Richard’s Almanac 49… Benjamin Franklin

481. The discontented man finds no easy chair.

 

         అసంతృప్తితో రగిలే మనిషికి ప్రశాంతంగా కూచో గలిగే చోటు కరువు. 

 

482. The doors of wisdom are never shut.

 

         జ్ఞానం తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి.  

 

483. The end of passion is the beginning of repentance.

 

       ప్రేమ ముగిసిన క్షణం నుండి పశ్చాత్తాపం మొదలవుతుంది.

 

484. The excellence of hogs is fatness, of men is virtue.

 

          కొవ్వు పట్టిన పంది చక్కగా కనిపిస్తుంది; మనిషి వాడి సుగుణాల వల్ల.

 

485. The eye of master will do more work than his hand.

 

        ఉపాధ్యాయుడి (యజమాని) చెయ్యి కన్నా, చూపు ఎక్కువ పని చేస్తుంది.

 

486. The family of fools is ancient.

 

      మూర్ఖుల వంశవృక్షం చాలా పురాతనమైనది.

 

487. The favor of the great is no inheritance.

 

       గొప్పదనం వంశపారంపర్యంగా వచ్చే వరం కాదు.

 

488. The generous mind least regards money, and yet most feels the want of it.

 

        ఉదార హృదయం డబ్బుని పెద్దగా లక్ష్యపెట్టదు. కానీ, దాని లేమిని చాలా సార్లు అనుభవిస్తుంది.

 

489. The golden age was never the present age.

 

         మనం జీవించి ఉన్న సమయం ఎన్నడూ స్వర్ణయుగం కాదు.

         (పాతరోజులే బాగు అనిపిస్తుంది ఎప్పుడూ)

 

493.  The good paymaster is lord of another man’s purse.

   

       మరొక ఉద్యోగి యజమానే ఎప్పుడూ మంచి జీతం ఇచ్చే యజమాని.

      (మన జీతం కంటే ప్రక్క వాడి జీతమే ఎక్కువ అనిపిస్తుంది)

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.