ఒకామె తన ఒకే ఒక బిడ్డకై ఏడుస్తోంది. పోయి పదేళ్ళయింది, పురిటిలోనే. “ఏడవకు. స్వర్గంలో ఉన్నాడులే” అన్నారందరూ. ఆమె అంది కదా: ” అయినా సరే!
“పదేళ్ళ క్రిందట పేగుతెంచుకున్న ఆ బిడ్డని ఇప్పుడు మరిచిపోలేను.
కానీ, అయ్యో! పదేళ్ళ క్రిందట నిష్ప్రయోజనంగా ఒక అమ్మ, ఒక తల్లి జన్మించింది. ” . ఏలిస్ మేనెల్
వ్యాఖ్యానించండి