యువకవులకి… నికనోర్ పర్రా, చిలియన్ కవి

మీకు ఇష్టం వచ్చినట్టు రాయండి

ఏ శైలి పాటించాలనుకుంటే అది పాటించండి…

ఎన్ని రక్తపుటేరులు పారేయంటే

ఇప్పుడు ఏదో ఒక్కదారే సరియైనదని

నమ్మడానికి అవకాశం లేదు. 

కవిత్వంలో ఏదైనా చలామణీ అవుతుంది.

కాకపోతే, ఒక్కటే షరతు

తెల్ల కాగితం విలువ … పెంచాలి.

.

నికనోర్ పర్రా

Sept  5, 1914

చిలియన్ కవి .

.

Nicanor Parra

Young Poets

.

Write as you will

In whatever style you like

Too much blood has run under the bridge

To go on believing

That only one road is right.

 

In poetry everything is permitted.

 

With only this condition of course,

You have to improve the blank page.

 

Nicanor Parra Sandoval.

b. Sept. 5, 1914

Chilean Poet, mathematician, and physicist.

Poem Courtesy:  http://wonderingminstrels.blogspot.in/1999/08/young-poets-nicanor-parra.html

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.