Well, if you want to think this to be so, be it so.
Whenever you feel like seeing me,
Don’t hesitate. Mirrors have no face.
Nothing changes.
The sky hovering over the roof remains still.
All forms are informal.
Nobody can smell the sea under the soil.
But,
There are things that only you could express.
What remains is to commit them
Before they slip off from memory.
.
Dr. Vamshidhar Reddy
Dr. Vamshidhar Reddy
రహస్య ప్రేమికురాలికి
.
నీ సందేశం పొద్దుటే అందింది, కాలానికి గడ్డకట్టిన జలుబుకన్నీళ్ళ విమోహసాంగత్యపు అనామకనీడను నేను.. బెంగేం పెట్టుకోకు పెళ్ళి శరీరాలకే ఏవైనా కలలొస్తే నిద్ర మానుకోకు ఊహించింది అబధ్దం.. జరిగిందే నిజం,
ప్రేమా ప్రణయం అంటూ నిన్ను విసిగించదల్చుకోలేదు ఎప్పట్లాగే.. ఎప్పుడైనా రావాలన్పిస్తే ఆలోచించకు, ఆత్మలకు మొహమాటాలుండవ్.
షెల్ఫ్ లో పుస్తకాల్నడుమ నువ్వు అతికించిన చిర్నవ్వులు అలాగే ఉన్నాయ్ బూజేం పట్టకుండా…. ఫ్రిడ్జ్ లో కాస్తంత వెనీలా ఐస్ క్రీం నాలుగైదు బీరు సీసాలున్నాయ్ చీకట్లో చెంపల్నడుమ కరగడానికి… విరిగిన పాతవేణువులో రహస్యపు రాగాలు తెగిన రంగులున్నాయ్ కళ్ళు గాత్రించడానికి….
వ్యాఖ్యానించండి