ముదిమి… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి
ఎన్నో ఎదురుదెబ్బలు తిని, శిధిలమైన ఈ అంధకారపు ఆత్మ గృహం
“ముదిమి… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి”కి ఒక స్పందన
-
Cannot stop adding the lengthy comment as my notes is such: This reminds me of 3 other poems:
బాలస్తావత్ క్రీడాసక్తః
తరుణస్తావత్ తరుణీసక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః
ఏరమే బ్రహ్మణి కోపినసక్తఃబాల్యంలో ఆటలయందు ఆసక్తితో, యౌవనంలో యువతి యందు ఆసక్తితో, వృద్ధాప్యంలో చింతలతో కాలక్షేపం చేసేస్తాడే గాని పరబ్రహ్మ యందు ఎవడునూ అనురక్తుడు కాడు కదా!?
కొన్న కాంతలను కన్న బిడ్డలను
వన్నె చీరలను వాన గుడిసెలను
తిన్నగా కని దైవ లోకము-అని
తన్నుకొళ్ళలో త్యాగరాజ నుతభార్య, పిల్లలు, ఇతర వస్తువులు, చివరకు పూరి గుడిసెలు అవే గొప్ప భాగ్యమనుకొని మురిసిపోతారు, పరమాత్మను ఎవరూ తలవరే!?
బాల్యమందు శివునిఁ బరికింపఁగాలేరు
యౌవనంబు నందు నరయలేరు
ముదిమి యందుఁ గూడ మోసమే కందురోబాల్యమందు మనస్సు, చిత్తం ఇంకా అపరిశుద్ధం కాకపోవడం వలన ధ్యానం తేలిక. చిన్నప్పుడే దేవుని తెలుసుకోలేని వారు యౌవనంలో తెలుసుకోలేరు. ముసలితనంలో అంతకంటే తెలుసుకోజాలరు.
శంకరాచార్య, త్యాగయ, వేమన కలిసికట్టుగా చెప్పారు మరిక…ఇందరి ఈ అనుభవసారమూ ఏమి చెయ్యాలి? మన వంతు కనువిప్పు వరకు ఆగక మునుపే అవగతం చేసుకోవాలి కాదా!?
మెచ్చుకోండిమెచ్చుకోండి
వ్యాఖ్యానించండి