కవితా చాతురి … ఆర్చిబాల్డ్ మేక్ లీష్, అమెరికను కవి
ఒక గుండ్రని పండులా,
ఎప్పటివో పాతపతకాలు
నాచుపట్టిన కిటికీపక్క నాపరాయిపలకలు
ఎగురుతున్న పక్షుల్లా
నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా
చీకటికి చిక్కుపడ్డ చెట్లు విస్తరిస్తున్న వెన్నెలలో
శీతకాలపు చెట్ల ఆకుల వెనక కదిలే చంద్రుడిలా
నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా
కవిత సత్యంతో సమానమవాలి తప్ప
ఎందుకంటే దుఃఖ చరిత్ర అంతా
ప్రేమకోసమే అయితే
కవిత ఊహించుకో కూడదు
Ars Poetica (Art of Poetry)
American Poet
“కవితా చాతురి … ఆర్చిబాల్డ్ మేక్ లీష్, అమెరికను కవి”కి ఒక స్పందన
-
కవిత ఊహించుకోకూడదు దానికి అస్థిత్వం ఉండాలి, ఎంత గొప్ప భావం.
ధన్యవాదాలు సర్.మెచ్చుకోండిమెచ్చుకోండి
వ్యాఖ్యానించండి