
ఆడవాళ్ళ పని… మాయా ఏంజెలో

నేను పిల్లల్ని సంబాళించాలి
ఓ సూర్య కిరణమా! నా మీద ప్రసరించు.
ఓ తుఫానూ! నీ అతిప్రచండమైన వీచికలతో
ఓ మంచు తునకలారా!
ఎండా, వానా, వంగిన ఆకాశం, పర్వతాలూ,
I’ve got the children to tend
Shine on me, sunshine
Storm, blow me from here
Fall gently, snowflakes
Sun, rain, curving sky
2 responses to “ఆడవాళ్ళ పని… మాయా ఏంజెలో”
-
-
శివగారూ,
ఆ మాట వెనుక ఎంత చెప్పుకోలేని బాధ, desperation ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మాయా ఏంజెలో అమెరికన్ కవులలోనే ముందులెక్కపెట్టవలసిన కవి.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
వ్యాఖ్యానించండి