
.
నే నేమిటో
నే నెవరో
నేనెక్కడున్నానో,
ఎందుకున్నానో
నాకు తెలియదు
.
కాని
నేనున్నానని
తెలుసు
.
ప్రపంచంలో
దేనికోసం
నేను నిలబడతానో,
దేనికి నిలబడనో
తెలుసు
.
ఇక మిగిలింది
కేవలం
దానిని సమీపించడమూ
కాస్త
అదృష్టం కలిసిరావడమూ…
అంతే!
.
ఆంగ్ల మూలం
What I am
.
అనువాదము పునర్జన్మ

.
.
వ్యాఖ్యానించండి