దీప కళిక… రబీంద్రనాద్ టాగోర్

బెంగాలీ మూలం:

కే  లేబే  మోర్ కార్జ్ ,  కహే  సంధ్యా  రబి,

సునియా  జగత్  రహే  నిరుత్తర్  ఛబి

మాటేర్  ప్రదీప్  ఛిలో  సే  కహిలో  స్వామీ

అమార్  జేటుకు  సాధ్య  కరిబో  తా  అమి

రబీంద్రనాద్ టాగోర్

Who shall take my charge asked the setting sun,

suddenly, the world went pale and heard it spell-bound

then a small lamp ventured forward, my lord!

to whatever little extent I can, let me!

ముక్త ఛందము

దివము గడిచెను దినకరుఁ డనియె, సామి!

నాదు కార్యముఁ జేకొను నెవరు రేయి?

వెల్లబోయెను, చేష్టల నుడిగె జగము.

‘నాకు గల చేవ నేజేతు’ ననియె దివ్వె

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.