Tag: William Howitt
-
చిలిపిచేష్టల గాలి… విలియమ్ హోవిట్, ఇంగ్లీషు కవి
ఓ ఉదయం గాలి నిద్రనుంచి లేచి తనలో ఇలా అనుకుంది, ‘ఇవాళ మనం వేడుక చేసుకోవాలి! ఒకసారి ఇలా గెంతాలి మరో సారి పిచ్చిగా గుర్రపుదాట్లు వేసుకుంటూ వెంటతరమాలి! వెళ్ళిన ప్రతిచోటా ఇవాళ కలకలం సృష్టించాలి! ‘ అనుకుంటూ. అనుకోడమే తడవు, ఊరు ఊరంతా కోలాహలంగా ఊడుస్తూ పోయింది దారిగురుతుల్ని చెరిపి, షట్టర్లని చెల్లాచెదరు చేసింది, నిర్దాక్షిణ్యంగా గాలిదుమారం లేపి మనుషుల్ని తోసుకుంటూ పోయి మిఠాయిల షాపు, వృద్ధస్త్రీల టోపీ అన్న తేడాలేకుండా ఎగరేసుకుపోయింది ఇంతకు ముందెన్నడూ […]