Tag: Willa Sibert Cather
-
ఒక శిల్పి అంతిమ యాత్ర… విలా కేథర్, అమెరికను
లౌకిక అవసరాలకై వెంపర్లాట తప్ప మరొకటి తెలియని మనకి, దానికి అతీతమైన జీవితం ఉంటుందనీ, కొందరు దానికోసం తమ సర్వస్వం ధారపోస్తారనీ, ఈ లౌకిక విషయాలకి వాళ్ళు గుడ్డిగవ్వ విలువ ఇవ్వరనీ చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. *** కాన్సాస్ రాష్ట్రంలో అదొక చిన్న నగరం. అది శీతకాలం రాత్రి. ఆ ఊరిలోని కొందరు పౌరులు రైల్వే స్టేషనులో రైలింగుకి చేరబడి బండి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికే అది రావడం 20 నిముషాలు ఆలస్యం […]
-
పోలికలు… విలా సైబర్ట్ కేథర్, అమెరికను కవయిత్రి
(రోము నగరం లో కేపిటాల్ లో ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తి అర్థాకృతి శిల్పాన్ని చూసి) *** ప్రతి వంపులోనూ మృదుత్వం… చింతలతో నిండిన తల ఒకింత వాలి… సుఖాలపట్ల విముఖత, బాధ్యతలపట్ల తిరస్కారం, అసంతృప్తితో తెరువనిరాకరించిన కనులు. అతని ముఖంలో కనిపించే ఏహ్యభావం తప్ప జీవితంలో అనుభవించిన సుఖదుఃఖాలగురించి ఏ ఆచూకీ విడిచిపెట్టకుండా గతించిన ఈ యువకుని శిల్పం ప్రక్కన కూర్చోడానికి నేను తరచు వస్తుంటాను. ఆ ఇంటివారందరి ఆశల ప్రోవు, ఆరాధించే సోదరుడు, బంగారంలాంటి […]