Tag: Samuel Bishop
-
గీటురాయి… శామ్యూల్ బిషప్, ఇంగ్లీషు కవి
ఒక మోసగాడూ, ఒక మూర్ఖుడూ తమతమ ఆశలకి అనుగుణంగా జూలియాని పెళ్ళిచేసుకుంటామని ప్రతిపాదించారు; మోసగాడు తన ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కడానికీ మూర్ఖుడు తనకన్నులపండుగ చేసుకోడానికీ. అయితే జూలియా ఎవరిని పెళ్ళిచేసుకుంటుందనే గదా నీ సందేహం; దానికిదే గీటురాయి: ఆమె మోసగత్తె అయితే మూర్ఖుణ్ణీ మూర్ఖురాలైతే మోసగాణ్ణీ పెళ్ళిచేసుకుంటుంది. . శామ్యూల్ బిషప్ (21 September 1731 – 17 November 1795) ఇంగ్లీషు కవి The Touch-stone . A fool and a knave with […]
-
రెండవ పెళ్ళి … సామ్యూల్ బిషప్, ఇంగ్లండు
“ఇదిగో, మేరీ, ఈ ఉంగరం సాక్షిగా నిన్ను వివాహం చేసుకుంటున్నాను,”… అని పధ్నాలుగేళ్ళ క్రిందట అన్నాను. కనుక మరో ఉంగరం కోసం ఎదురుచూడు. “దేనికి?” “ఇంక దేనికి? నిన్ను మళ్ళీ పెళ్ళిచేసుకుందికి. ఏం కూడదా? ఆ ఉంగరం తొడిగి నీ యవ్వనాన్నీ, నీ అందచందాల్నీ, అమాయకత్వాన్నీ, నిజాయితీనీ పెళ్ళిచేసుకున్నాను ఆనాడు. ఎంతకాలం నుంచో అభిరుచుల్ని అభినందిస్తూ తెలివితేటలని సమ్మానిస్తూ వచ్చేను ఒకపక్క నా తెలివితక్కువలు బైటపడుతున్నా. నేను ఊహించిన దానికంటే రెండురెట్లు యోగ్యతగలస్త్రీగా నువ్వు […]