Tag: Rainer Maria Rilke
-
సంగీత స్తుతి… రైనర్ మారియా రిల్కే, బొహీమియన్-ఆస్ట్రియన్ కవి
సంగీతం: శిల్పాల ఊపిరి. బహుశా చిత్రాల మౌనం. భాష ఏదైనా దాని శబ్దసర్వస్వమంతా ఆ పొలిమేర దాటలేదు. ఓహ్! మర్త్యహృదయాల స్పందనలపై కాలం నిలుకడ. సంగీతమా! ఈ అనుభూతులెవరికోసమని? ఈ అనుభూతుల్ని ఎలా పరివర్తిద్దామని? … శ్రవణదృశ్యాలుగా రూపుదిద్దడానికా? ఓ అపరిచిత సంగీతమా… నీ హృదయాంతరం మా ఆత్మ జనితం. మా అంతరాంతర కుహరసీమ ఛేదించుకుని, త్రోవచేసుకు బయటపడి మమల్ని ముంచెత్తుతుంది. మా అంతరంతరాలలోని తావు ఎదురుగా సాక్షాత్కరించడం, ఎంత పవిత్రమైన ప్రస్థానం! చేజాపుదూరంలో, గాలికి అవతలి […]
-
ఎన్ని రహస్యాలు దాచుకుంటామో… రిల్కే, ఆస్ట్రియన్ కవి
మనం ఎన్ని రహస్యాలు దాచుకుని ఉంటామో ఎన్ని పువ్వులకి చెప్పుకుని ఉండి ఉంటామో, అందుకే అందమైన పొదరిళ్లలో అవి మన ఆవేశాలెంతగాఢమో తెలియజేస్తుంటాయి మనకష్టాలన్నీ చెప్పుకుంటామని చుక్కలన్నీ నివ్వెరపోతాయి లోలోపలే. ఇక, అత్యంత సమర్థవంతమైనది మొదలుకుని అతి దుర్బలమైనదాని వరకూ ఏదీ భరించలేదు మన నిలకడలేని చిత్తవృత్తులూ, మన తిరస్కారాలూ, రోదనలూ— ఒక్క అలుపెరుగని రాతబల్లా.. అది పోయినపుడు, పడకబల్లా మినహాయిస్తే. . రిల్కే (4 December 1875 – 29 December 1926) ఆస్ట్రియను కవి […]
-
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! … రిల్కే, ఆస్ట్రియను కవి
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! అన్ని రేకలున్నా ఆ నీడన ఎవరూ ఆనందంగా నిద్రించ కాంక్షించరు. . రిల్కే 4 December 1875 – 29 December 1926 ఆస్ట్రియను కవి ఇది రిల్కే స్వయంగా రాసుకున్న మృత్యుల్లేఖనము (epitaph). జర్మనులో Lust అంటే బాధ. ఇక్కడ వైరుధ్యము గులాబికి ఎన్నో రేకులున్నాయి. కానీ వాటినీడన ముళ్ళున్నాయి. కనుక అవి చూసి ఎవరూ ప్రశాంతంగా నిద్రించ సాహసించరు. [మరొక అన్వయం: ఇక్కడ రేకలు ఎర్రని పెదాలకు […]
-
శరత్తు… రిల్కే, ఆస్ట్రియను కవి
ప్రభూ, అనువైన సమయం! పెను వేసవి వేంచేసింది. కాలంపై ఇక నీ క్రీనీడలు ప్రసరించు, హరితవనాలపై పిల్లగాలిని స్వేచ్ఛగా వీవనీ. చెట్లకీ, లతలకీ పళ్ళు వేలాడమని ఆనతివ్వు; వాటికి మరికొన్ని నులిచెచ్చని, స్వచ్ఛమైన రోజులనుగ్రహించు అవి ఫలవంతమయేట్టు ప్రోత్సహించి, ప్రోత్సహించి, చివరగా పళ్ళబరువుతో వాలిన తీగెల్లో తియ్యదనాన్ని నింపు. ఇప్పుడు ఇల్లుకట్టుకోలేనివాడు ఇంకెప్పుడూ కట్టలేడు. ఎవడు ఒంటరిగా ఉంటాడో వాడు ఒంటరిగానే మిగులుతాడు. కూచుని చదువుకుంటూ; కాళ్ళకింద ఎండుటాలు ఎగురుతుంటే తోటలంటా, దొడ్లంటా అటూ ఇటూ అశాంతితో […]
-
ఒక ప్రస్థానం… రైనర్ మారియా రిల్కే, ఆస్ట్రియన్ కవి
నేను ప్రారంభించిన ఈ ప్రయాణంలో నా దారికి ఎదురుగా అనంతదూరంలో సూర్యకిరణాలుసోకిన కొండ చూస్తున్నాను. ఒకోసారి మనం అందుకోలేనిది మనల్ని అందుకుంటుంది; దానిలో ఒక అంతర్గత కాంతి ఉంటుంది…అంత దూరం నుండి కూడా, మనం అక్కడకి చేరుకోలేకపోయినా, మనల్ని ఉత్తేజపరచి మనం ఏమాత్రం గ్రహించలేకుండానే మనల్ని వేరే వ్యక్తులుగా మార్చెస్తుంది; మన చెయ్యూపుతూ చేసిన సంజ్ఞకి ప్రతిగా మరొక సంజ్ఞ మనల్ని ముందుకి పురికొల్పుతుంది… మనం తెలుసుకోగలిగింది మాత్రం ముఖాన్ని చిరుగాలి తాకుతూ పోవడం. . రైనర్ […]
-
Rilke … K. Godavari Sarma
. You like questions. The more, the more it’s hard to find answers to those questions. And the most like if there are no answers to them at all! Like rooms locked up And languages you can’t make out they attract you to the extreme. And you sing in those tongues incarcerated in those rooms. […]