Tag: Paul Lawrence Dunbar
-
మా ముసుగు … పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి
మేము ధరించే ముసుగు నవ్వుతూ అబద్ధాలు చెబుతుంది మా చెక్కిళ్ళు దాచిపెట్టి కళ్ళకి రంగులద్దుతుంది,… మనుషుల కుతంత్రాలకు మేము చెల్లించే ప్రతిఫలమిది; పగిలి రక్తమోడుతున్న గుండెలతో నవ్వుతాం, కొన్ని లక్షల తియ్యని పలుకులు నేర్పుగా పలుకుతాం. మా కన్నీళ్ళనీ, నిట్టూర్పులనీ అంచనా వెయ్యడానికి ప్రపంచం ఎందుకు అతితెలివి ప్రదర్శించాలి? అంతే! వాళ్ళని మమ్మల్ని చూస్తూ ఉండనీయండి, మేము మాత్రం ముసుగేసుకునే ఉంటాం. ఓ క్రీస్తు ప్రభూ! మేము చిరునవ్వులు నవ్వినా, నినుచేరే మా ఆక్రందనలు వచ్చేది వ్యధార్తహృదయాలనుండే! […]