Tag: Nigerian Poet
-
టెలిఫోను సంభాషణ … వోలె సోయింకా, నైజీరియన్ కవి
అద్దె సబబుగానే ఉన్నట్టనిపించింది, ఆ ఇల్లున్న చోట మనని ఎవరూ పట్టించుకోరు. యజమానురాలు చూడబోతే అక్కడ ఉండటం లేదని ఖరాకండీగా చెప్పింది. ఇక మిగిలిందల్లా నా అభిప్రాయం చెప్పడం ఒక్కటే. “మేడం, మీకు ముందుగా చెప్పడం మంచిది ఊరికే వృధాగా తిరగడం కంటే; నేను ఆఫ్రికనుని,” అన్నాను. ఒక్కసారి అంతా నిశ్శబ్దం. మంచి పెంపకం అదుపులో పెడుతున్న ఆవేశపు ఒత్తిడి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. చాలా సేపటికి పెగిలిన ఆ స్వరం, లిప్ స్టిక్ అద్దుకుని, పొడవాటి గోల్డ్ […]