Tag: Judson Jerome
-
తాగుబోతు… జడ్సన్ జెరోమ్ , అమెరికను కవి
మా నాన్న తాగేవాడు (అందరి నాన్నలూ తాగరూ?)- ఆ తరానికి చెందిన గొప్ప చెడు అలవాటది అతను మమ్మల్ని చితకబాది పడిపోతుంటే, చాలా ఓపికగా అతన్ని అర్థంచేసుకుందికి ప్రయత్నించేవాళ్ళమి అందరం క్షమించే వాళ్లమి (జీవితమనగా ఎంత, క్షణికం!) అది తప్పో ఒప్పో చెప్పడానికి అందరం నిరాకరించే వాళ్ళమి. మాకు తెలుసు, నోరార్చుకుపోయే ఈ వేడి ఓక్లహామా నగర వాతావరణంలో తాగుడుకి ఒకే ఒక్క విరుగుడు ఆప్యాయతా, ప్రేమా మాత్రమే. ఈ శరీరము దుర్బలమూ, శ్వాస బలహీనమూ అని […]
-
1979లో బ్రూక్లిన్… జడ్సన్ జెరోమ్, అమెరికను కవి
ఓ వ్హిట్మన్! ఈ రోజుల్లో నువ్వు జీవించి ఉండాల్సింది బ్రూక్లిన్ సబ్వేలలో ప్రయాణిస్తూనో, కేబ్ లలో వెళుతూనో; గాయాలని మాన్చే ప్రయత్నంకాకుండా, మా జీవితాలను చేదుగా చేసిన గాయాలపై ఎండిన పొక్కులు తొలగిస్తూ. నువ్వెరిగిన ఆరోగ్యవంతులైన కార్మికులు ఇప్పుడు కార్ఖానాల్లో వంటింట్లో, ఆఫీసుల్లో, ప్రయోగశాలల్లో ఒదుక్కుని బ్రతుకుతున్నారు. ఇక్కడి కాంక్రీటు గోడల మధ్య బిక్కుబిక్కు మంటున్న వాళ్ళ హృదయాలు నీ ప్రేమలో కొంత ధైర్యాన్ని పుంజుకోవచ్చునేమో! ఓ వాల్ట్! అన్ని చీకటి ప్రదేశాల్లోకీ ఏ సంకోచాలూ లేకుండా […]