Tag: Joy Allison
-
ఎవరు ఎక్కువ ప్రేమించారు? … జోయ్ ఏలిసన్, అమెరికను కవయిత్రి
“అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అన్నాడు జాన్ అని, తన పని మరిచి, తన కుళ్ళాయి మరిచి తోటలో ఉన్న ఉయ్యాల ఊగడానికి పరిగెత్తాడు, నీళ్ళూ, కట్టేలూ తెచ్చే బాధ్యత ఆమెకి వదిలేసి. “అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అంది ఎర్రబుగ్గల నీల్, “నువ్వంటే నా కెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను,”; అంటూ రోజులో సగభాగం బుంగమూతి పెట్టుకుని సతాయించేది చివరికి తను ఆటకి పరిగెత్తగానే సంతోషంగా ఊపిరిపీల్చుకుంది. “అమ్మా! నువ్వంటే నాకిష్టం, ” అంది చిన్నారి ఫాన్, “ఈ రోజు నీకు ఎంత […]