Tag: https://archive.org/details/indiancontributi030041mbp/page/n170/mode/1up
-
నేను లేని లోటు నీకు తెలియదులే… హసన్ షహీద్ సుహ్రావర్దీ, భారత- పాకీస్తానీ కవి
నీ జడనుండి ప్రమత్తంగా రాలిన పువ్వులా నేను మరణించిన తర్వాత నేను లేని లోటు నీకు తెలియదులే. కానీ ఏదో ఒక తుఫాను రాత్రి చలినెగడు ప్రక్క కూర్చున్నపుడు అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా నీ మదిలో ఎక్కడో మెదలకపోను. నువ్వొక చిరునవ్వు నవ్వి, ఆలోచిస్తుంటావు చేతిలోని పుస్తకాన్ని పక్కకి పెట్టి సుదూర తీరాల్లోకి చూపులు నిలిపి నువ్వు నెగడుకి దగ్గరగా జరుగుతావు. . హసన్ షహీద్ సుహ్రావర్దీ (24 October 1890 – 5 March 1965) […]