Tag: Fernando Pessoa (1888-1935)
-
ప్రేమను గ్రహించడం సులువే … ఫెర్నాండో పెసో
. మాటలు మార్చడం సులువే, మౌనాన్ని అనువదించడమే కష్టం. . పక్క పక్కన నడవడం తేలికే, కష్టమల్లా అటువంటి తోడు సంపాదించడమే. . అతని ముఖం చుంబించడం సులువే, హృదయానికి చేరువవడమే కష్టం, . చెయ్యీ చెయ్యీ కలపడం తేలికే, కష్టమల్లా ఆ రాపిడిలోని కవోష్ణాన్ని నిలుపు కోవడమే, . ప్రేమను గ్రహించడం సులువే, ఆ వరదని నిగ్రహించడమే కష్టం. . ఫెర్నాండో పెసో . It Is Easy To Feel The Love. . […]