Tag: EB White
-
సాలెగూడు… ఇ. బి. వైట్, అమెరికను
సాలీడు, ఒక చిన్న కొమ్మనుండి వేలాడుతూ దాని కలాపనకి ఒక రూపం ఇస్తుంది, ముందుగా ఆలోచించి ఒక సన్నని దారపుపోగువంటి సాధనాన్ని, పైకి ఎక్కడానికి వీలుగా. రోదసిలో తను దిగినంతమేరా గుండెదిటవుతో, నమ్మకంగా దిగుతుంది, తను బయలుదేరినచోటు చేరుకుందికి ఒక నిచ్చెనలా దారాన్ని వడుకుతుంది. అలాగే నేనూ, గూడు అల్లడానికి సాలీళ్ళు కనబరిచే తెలివితో తిరిగి బయటకి రావడానికి అనువుగా ఒక పట్టుదారాన్ని నీకు వేలాడదీస్తున్నాను. . ఇ. బి. వైట్ July 11, 1899 – […]