Tag: Dimitris Varos
-
మాటల యుద్ధం … దిమిత్రిస్ వారోస్, గ్రీకు కవి
నేనొక ఎడారిలో జలపాతాన్ని మేఘంలేకుండా కురిసిన చినుకుని అందరికీ తెలిసిన, ఇంకాపుట్టని బిడ్డని నువ్వు ఎన్నడూ అనుభూతిచెందని ఒకానొక అనుభవాన్ని. నేను నీ మనసుమీద పైచెయ్యి సాధించగలను తలుపుతాళం తీసి,నువ్వు సముద్రాన్ని తలుచుకున్నపుడు ‘ఇది అని అనలేని’ జ్ఞాపకాన్నై నీ దరిజేరుతాను. నువ్వు వాచీ చూసుకుని సమయం మించిపోయిందనుకున్నప్పుడు నేనొక క్షణికమైన భ్రాంతినై కనిపిస్తాను. నేను నీ మనసుతో ఆడుకోగలను నేను నీ కనులవెనుకే దాగి ఉన్నాను నేను నీ కలలనిండా పరుచుకున్నాను నన్ను నీ ప్రతి […]