Tag: Daniel Webster Davis
-
నేను నమ్మకం వీడను… డేనియల్ వెబ్స్టర్ డేవిస్, అమెరికను కవి
ఈ పరీక్షలన్నీ నాకే ఎందుకు వస్తాయో తెలీదు కష్టాలన్నీ గుంపుగా ఒకదానివెనక ఒకటి వస్తాయెందుకో నాకు భగవంతుని లీలలు అర్థం కావు , నా సుఖాలెందుకు చిరకాలముండవో నా ఆశలన్నీ ఎందుకు త్వరలోనే మట్టిపాలవుతాయో అయినా, నేను నమ్మకాన్ని విడవను. ఆశల ఆకాసం మీద ఎప్పుడూ దట్టమైన నీలినీడలే తారాడతాయి ఈ ప్రపంచం నిండా దుఃఖమే నిండి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ప్రశాంతతతో, అతను చేసిన కమ్మని వాగ్దానాన్నే నమ్ముతాను ఎన్నడూ మాట తప్పని ఆ చెయ్యిని […]