Tag: Dangerous Music
-
ఇంద్రజాలం… జెస్సిక హాగ్ దోర్న్
. నాకుతెలిసిన కొందరున్నారు, వాళ్ళు అందంగా ఉండడమే వాళ్ళ నేరం. వాళ్ళంటే నీకు ఎంత మోహం, వివశత్వం కలుగుతుందంటే, వాళ్ళకు దాసోహమనాలో, ఇంకేమైనా చేసెయ్యాలో నీకు తెలీదు. రెండవది నీ ఒంటికి మంచిది కాదు, అది శాశ్వత మతిభ్రమణకు దారితీస్తుంది. కనుక అటువంటి పరిస్థితులురాకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది. . చీకటినుండి దూరంగా ఉండు. వాళ్ళు గదిలో ఏ మూలనో నక్కి, మనని ఎవరూ గమనించరులే అని దాక్కుని ఉండొచ్చు. కాని వాళ్ళ అందమైన వెలుగే వాళ్ళని పట్టి ఇచ్చెస్తుంది. […]