Tag: Bohemian-Austrian Poet
-
సంగీత స్తుతి… రైనర్ మారియా రిల్కే, బొహీమియన్-ఆస్ట్రియన్ కవి
సంగీతం: శిల్పాల ఊపిరి. బహుశా చిత్రాల మౌనం. భాష ఏదైనా దాని శబ్దసర్వస్వమంతా ఆ పొలిమేర దాటలేదు. ఓహ్! మర్త్యహృదయాల స్పందనలపై కాలం నిలుకడ. సంగీతమా! ఈ అనుభూతులెవరికోసమని? ఈ అనుభూతుల్ని ఎలా పరివర్తిద్దామని? … శ్రవణదృశ్యాలుగా రూపుదిద్దడానికా? ఓ అపరిచిత సంగీతమా… నీ హృదయాంతరం మా ఆత్మ జనితం. మా అంతరాంతర కుహరసీమ ఛేదించుకుని, త్రోవచేసుకు బయటపడి మమల్ని ముంచెత్తుతుంది. మా అంతరంతరాలలోని తావు ఎదురుగా సాక్షాత్కరించడం, ఎంత పవిత్రమైన ప్రస్థానం! చేజాపుదూరంలో, గాలికి అవతలి […]