Tag: Amory Hare
-
ఈరోజు… ఎమొరీ హేర్, అమెరికను కవయిత్రి
రేపు నేను చచ్చిపోతేనేం? నేనిప్పుడు జీవించే ఉన్నాను. అనేకానేక అవకాశాలతో నిండుగా ఉన్న ఈ రోజు, నాదే! దాని సంకుచిత పరిధిలోనే నాకు కన్నీళ్ళూ, పట్టలేని ఆనందమూ కలగొచ్చు; బహుశా, ఒక గంటలో ఆనందానికీ అంతులేని నిరాశకీ మధ్యనున్న అన్ని అనుభూతులూ పొందవచ్చు; చైతన్యవంతమైన జీవితమా! నీసంగతి నాకు తెలుసు. నువ్వంటే నాకు అపరిమితమైన ప్రేమ! ఈ శరీరం గురించిన స్పృహ విడిచిపెట్టి అందులో లీనమై సువిశాలమైన ఆకాశంతో జతగలిసి శ్వాసిస్తున్నప్పుడు వీడ్కోలు పలకాలన్న భయం ఆ […]