Tag: Adah Isaacs Menken
-
పిచ్చి ఆశ … అడా ఐజాక్స్ మెన్కెన్, అమెరికను కవయిత్రి
ఓ పిచ్చి, తెలివితక్కువ మనసా! నీ జీవితాశయాలనన్నిటినీ దూరంగా, మసక మసక మొయిలు సింహాసనము మీద పెట్టుకుని, ప్రేక్షకుల చప్పట్లకోసం, తెలిపొద్దు పొగమంచుతో దారాలు పేనుకుంటూ పైకి లాగుతున్నావు కానీ, జాగ్రత్త! ఆ దారి పొడవునా ఎదురయ్యేది ప్రేతవస్త్రాలే; ఎంత ధైర్యవంతుడైనా, వాటిని దాటాలనుకుంటే మాత్రం దారి మధ్యలో మృత్యువునో, హిమపాతాన్నో ఎదుర్కోవడం తధ్యం. ఓ పిచ్చి మనసా! ఏళ్ళు గతించిపోతున్నా నీ పారవశ్యపు దృక్కులు ఇంకా ఆ ఒక్క తారకమీదే. దాని వెచ్చని కాంతి పుంజాలు […]